Saahore Baahubali
3
views
Lyrics
భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స ♪ ఆ జనని దీక్షా అచలం ఈ కొడుకే కవచం ఇప్పుడా అమ్మకి అమ్మ ఐనందుకా పులకరించిందిగా ఈ క్షణం అడువులు గుట్టాల్ మిట్టాల్ గమించు పిడికిట పిడుగుల్ పట్టి మించు అరికుల వర్గాల్ దుర్గాల్ జయించు అవనికి స్వర్గాన్నే దించు అంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స (హైస్స రుద్రస్స) హైసరభద్ర సముద్రస్స (హైసరభద్ర సముద్రస్స) హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స హైస్స రుద్రస్స హైసరభద్ర సముద్రస్స భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలి భళి భళి భళిరా భళి సాహోరే బాహుబలి జయహారతి నీకే పట్టాలి పట్టాలి భువనాలన్నీ జై కొట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి
Audio Features
Song Details
- Duration
- 03:22
- Key
- 7
- Tempo
- 110 BPM