Violin Song

4 views

Lyrics

(ధృవం తే రాజా వరుణో
 వరుణో
 ధృవం తేనో బృహస్పతిః
 బృహస్పతిః
 ధృవంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధృవం)
 ♪
 Girl, just let me be your man
 I wanna hold your hand
 And take you to your fantasy
 ♪
 Eyes, when I look into your eyes
 You make me realize
 That baby, you're the only one for me
 ♪
 కాంతా మనః వశీకరా ప్రేమాతురా
 మోదఃకరా మనోహరా
 చతురా విదురా శూరా పటుతరా
 Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా
 నీ లోకం మొత్తం నేనౌతా
 Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా
 నీకోసం నేనో తియ్యని పాటౌతా
 ♪
 Every day, every night
 Every wrong, every right
 నీతోనే నడవాలి అంటుందే మనసు
 సుమరజనీకర సోమా విబుధ
 మధుర మనోహర నామా
 నా వెంటే నువ్వుంటే నా సర్వం నీ వెంటే
 నే అన్నా అనకున్నా నీకంతా తెలుసు
 సమర కళా బలభీమా
 అభయ అతుల పరాక్రమ శ్యామ
 రావే గులాబి మాలిక
 మనసా వచసా నీదే ఈ బాలిక
 Girl, గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా
 నీ లోకం మొత్తం నేనౌతా
 Come, వెన్నెల్లో తోడౌతా, వర్షంలో నీడౌతా
 నీకోసం నేనో తియ్యని పాటౌతా
 ♪
 Every word, every thought
 Every move, every plot
 నీతోనే సాగాలి అంటుందే వయసు
 అగణిత శ్రీ గుణ శీలా
 వినతః కదన కుతూహల వ్యాళ
 అద్దంలా నీ మనసు ప్రేమందం తెలిపింది
 కనువిందే చేసింది ఊరించే సొగసు
 మృదు వచనామృత లోలా
 రసికః చిరు దరహాస విలోలా
 ప్రేమే నిషాల ఊగిస
 కుదిరే వలపే బాగుంది వరస
 Girl, You're like a crystal moon
 Such a refreshing tune
 You got me singing every verse
 Come into my galaxy
 Come, fly away with me
 Our love is like a Universe
 

Audio Features

Song Details

Duration
04:23
Tempo
122 BPM

Share

More Songs by Devi Sri Prasad

Similar Songs