Inthajare Inthajare
2
views
Lyrics
పాతికేళ్ళు వ్యర్ధమేనా పేరుకైన విలువలేదా ఈ పిల్ల చెలిమిలో ఈ ఒక్క క్షణముకే సలాము కొట్టల వయసు ఒట్టిపోయన వెనకడుగే ముందుచూపా నీ వైపే పిల్లా వెలువెత్తే నా అడుగులే నీల మారిపోయే నా నడకలే ఏ నీడ లేని దేహమేంటో నీకు నాకు మధ్య అద్దం ఉన్న వీడిపోవేమిటో ఇంతజారే ఇంతజారే ఇంత లోకే ఎంత జోరే బిందువల్లే ఉన్నా నన్నే జల్లులాగా మార్చినవే ఇంతజారే ఇంతజారే వింత మైకం చెంత చీరె నిన్ను కలిసే వేలకోసం వెల్లివిరిసే ఈ హుషారే ♪ చిన్ని చిన్ని కవితలున్న పుస్తకం లా నీ జ్ఞపకాలు నిండి ఉన్న మనసు నేడిలా హైకూల తోటి కోకిలమ్మ కుహు కూలు నింపుతోందిలా నా నీలు రాసి వయసు వాడ్ని బని కట్టి పడుతోందిలా ఈ పది రోజులే నీ పది ఆకలే నిన్నలా పదే పదే జ్ఞ్యాపకం చేస్తుంటే ఇంతజారే ఇంతజారే కాళీ కింద నేల జారే కూలిపోయే భూమి లాగా నువ్వు లేక నేనెలాగ ఇంతజారే ఇంతజారే ఇంతలోకే ఎంతమరే గుండెపిండే తేనెపట్టే చెడునిండా తీపిపుట్టే ♪ హే నిన్నమొన్న కాలమంతా ఏమైందో రేపు అన్న భావమంతా మాయమైందో నీ ఊహ లోనే కాలమంతా మైనామల్లె కరుగుతోందో నీ రూపు తప్ప కంటిపాప నన్ను కూడా చూడనందో ఆశలే లేవులే ఆకలే ఉండదు అలసట రాదులే నిన్నిలా చూస్తుంటే ఇంతజారే ఇంతజారే తలుపులన్నీ తారుమారే సొంత street-uలో నాకు నేనే పరదేశిలా అయిపోయానే ఇంతజారే ఇంతజారే ఇంతజారే ఇంతజారే వరస మొత్తం మారిపోయే కల్లు తెరిచే నిద్రపోయి నిన్ను మరవడం మర్చిపోయా
Audio Features
Song Details
- Duration
- 04:14
- Key
- 8
- Tempo
- 87 BPM