Padessavae (From "Akhil-The Power Of Jua")
3
views
Lyrics
పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మైకంలోన పడేస్సావే तू मेरा प्यार, दिल देदो यार నేనీతో చేస్తున్నాలే ఊహల్లో विहार तू मेरा प्यार, दिल देदो यार తేనె సప్పగున్నదే ఉప్పు తియ్యగున్నదే నీరు భగ్గుమన్నదే నిప్పు చల్లగున్నదే ఒళ్లు తూలుతున్నదే ఊపిరాగుతున్నదే చెలి ఆగమర్పులోనా పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మైకంలోన పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మైకంలోన పడేస్సావే నను కని విని ఎరుగని అలజడిలో తోసేసావు రా నా మనసుకి మతిమరుపు ఎందుకిలా ఏం చేసావు రా నిను కలవక ముందర లేదు ఇలా హో ప్రేమ ఒక్కదానికే ఎన్ని మాయలున్నవి ప్రేమ పుట్టినాకనే బాగా హాయిగుంటది సూది మెత్తగుంటది దూది గుచ్చుకుంటది ప్రేమ కాలు పెట్టినాకే పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మైకంలోన పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే నా పిడికెడు మనసుకి ఎందుకనో ఇష్టం నువ్వు రా అర సేకనొక పది పది రకములుగా గుర్తొస్తావు రా ఈ సతమతం ఇదివరకెరుగను రా హో నింగి కింద ఉంటది నేల పైన ఉంటది చెయ్యి జారుతుంటది గొంతు ఆరుతుంటది రెండు అక్షరాలలో వేల లక్షణాలివే యారే ప్రేమ అంటే ఇంతే పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మైకంలోన పడేస్సావే పడేస్సావే పడేస్సావే నీ మాయలో నన్ను పడేస్సావే तू मेरा प्यार, दिल देदो यार
Audio Features
Song Details
- Duration
- 05:22
- Key
- 10
- Tempo
- 81 BPM