Seetalakaalama

1 views

Lyrics

తా రరి రా రా తా రరి రా రా
 శీతల కాలమా తా రరి రా రా
 ఆవిరి మేఘమా ఝల్లున జారుమా
 తీయని గురుతుగా మా జత చేరుమా
 అడుగే విడిగా అడుగేసినా
 ఈ ఒడికే నడిచే నడకే ఏం చేసినా
 శీతల కాలమా ఆవిరి మేఘమా
 తీయని గురుతుగా మా జత చేరుమా
 ♪
 ఎన్నాళ్ళ నుంచో ఈ ముద్దు లేఖా
 వేచింది నిన్నే చేరేందుకా
 అందంగా సాగే ఈ నడక
 వెయ్యేళ్ళకైనా ఆగదిక
 రానని పోయెను కాననికా
 ఈ చూటనే ఆగితే లోకమే
 ముందుకు నడవదు గనుకా
 శీతల కాలమా
 తననా తననా తననా నా నా
 శీతల కాలమా ఆవిరి మేఘమా
 తీయని గురుతుగా మా జత చేరుమా
 తా రరి రా రా
 తా రరి రా ర రా
 

Audio Features

Song Details

Duration
03:19
Key
7
Tempo
94 BPM

Share

More Songs by Shreya Ghoshal

Albums by Shreya Ghoshal

Similar Songs