Excuse Me Rakshasi - From "Ninu Veedani Needanu Nene"

3 views

Lyrics

వినవే రాక్షసి
 మనకెందుకే ప్రేయసి
 Hello I'm Sorry
 మన్నించవే నన్నీసారి
 चलो పద మరి
 తెలిసిందేగా మన story
 కోపం ఎందుకే ఓ సుకుమారి
 కొత్తగ మార్చావే నా దారి
 ప్రేమగ తిడుతూనే ప్రతి సారి
 మనసుని దోచావే వయ్యారి
 నీకై అడుగులు పరుగుగ మారి
 నన్నే మరిచానే నిన్ను కోరి
 Excuse me రాక్షసి
 You're my fantasy
 ఓ నా ప్రేయసి నువ్వే నా ecstasy
 Excuse me రాక్షసి
 You're my fantasy
 ఓ నా ప్రేయసి నువ్వే నా ecstasy
 Hello I'm Sorry
 మన్నించవే నన్నీసారి
 चलो పద మరి
 తెలిసిందేగా మన story
 ఇంకో క్షణం నాకో వరం
 నీ మాయ చేసిందెవ్వరే
 ప్రతీ క్షణం ఓ సంబరం ఈ హాయి పేరు నువ్వులే
 కల్లోలం నీ ముద్దు పేరా
 నా గుండెలోన గోల గోల చేసినావులే
 కుర్రోళ్ళం కాస్త కనికరించవే
 ఆ ముద్దు కోసం యుద్ధమెందుకే
 Excuse me రాక్షసి
 You're my fantasy
 ఓ నా ప్రేయసి నువ్వే నా ecstasy
 నువ్వు నా fantasy
 ఓ నా ప్రేయసి నువ్వే నా ecstasy
 Hello I'm Sorry
 మన్నించవే నన్నీసారి
 चलो పద మరి
 తెలిసిందేగా మన story
 

Audio Features

Song Details

Duration
03:48
Key
9
Tempo
182 BPM

Share

More Songs by Thaman S

Albums by Thaman S

Similar Songs