La La Bheemla
1
views
Lyrics
లాలా భీమ్లా అడవి పులే... గొడవపడే ఒడిసిపట్టు... దంచికొట్టు కత్తిపట్టు... అదరగొట్టు ♪ గడగడగడ గుండెలదర దడదడమని దున్నె బెదిరే గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా అడవి పులే... గొడవపడే ఒడిసిపట్టు... దంచికొట్టు ♪ పది పడగల పాముపైన పాదమెట్టిన సామి తోడు పిడుగులొచ్చి మీద పడితే కొండ గొడుగునెత్తినోడు... లాలా భీమ్లా ♪ ఎద్దులొచ్చి మీద పడితే గుద్ది గుద్ది సంపినోడు ఎదురొచ్చిన పహిల్వాన్ని పైకి పైకి ఇసిరినాడు... లాలా భీమ్లా లాలా భీమ్లా అడవి పులే... గొడవపడే ఒడిసిపట్టు... దంచికొట్టు కత్తిపట్టు... అదరగొట్టు గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా గలగలగలగలగల లాలా గలగలగలగలగల భీమ్లా అడవి పులే... గొడవపడే ఒడిసిపట్టు... దంచికొట్టు కత్తిపట్టు... అదరగొట్టు భీమ్లా నాయక్ భీమ్లా నాయక్ భీమ్లా నాయక్
Audio Features
Song Details
- Duration
- 02:27
- Tempo
- 80 BPM