Tella Tellani Cheera
2
views
Lyrics
తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తాకితే సితార శృంగార శుక్ర-తార నడుము ఏక్-తార కసి-పదనిస పలికేరా తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ ♪ ప్రేమగురువా ఊగరావా పూలపొద ఉయ్యాల హంస-లలనా చేరుకోనా కోరికల తీరాన గొడవే నిరంతరం ఇరువురి దరువే సగం సగం పిలుపే ప్రియం ప్రియం తకధిమి తపనే తలాంగు తోం తోం తోం ఇంద్రధనస్సు-మంచం ఇమ్మంది వయసు లంచం పిల్ల నెమలి-పింఛం, అది అడిగెను మరి కొంచెం తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ ♪ ప్రియవనిత చీరమడత చక్కచేసి ఒక్కటవ్వనా మీద పడనా మీగడవనా కన్నె ఎద రాగంలా రగిలే గులాబివే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగువుల బరిలో విహారివే శోభనాల బాలా ముందుంది ఇంక చాలా జాజుల మజాల పూగంధం పూయాలా తెల్లతెల్లని చీర జారుతున్నాది సందెవేళ తెల్లతెల్లారేదాక చేయమన్నాది కుంభమేళ తాకితే సితార శృంగార శుక్ర-తార నడుము ఏక్-తార కసి-పదనిస పలికేరా
Audio Features
Song Details
- Duration
- 04:41
- Key
- 2
- Tempo
- 166 BPM