Oh Prema
3
views
Lyrics
వస్తా నే వెంటనే ఉంటా నీవెంటనే ముద్దంటిన చెంపపై తడి ఆరనేలేదులే మాటొకటి చెప్పేంతలో పయనాలు మొదలాయెనే ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా) మనసంతా నీవే ప్రియా విరహాన్ని చంపేదెలా అంతరిక్షం అంచుదాక ప్రేమే తాకిందిగా నీతో జ్ఞాపకాలే ఈ మంచులా అవి కరగవే ఈ నీ పరిమళాలు గుండెలో నిండెలే ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా) ♪ ఇటు చూడవా ప్రియతమా ఎడబాటు అనుకోకుమా కాలికిందే చిక్కుకుంది చూడు నా ప్రాణమే దూరం ఆవిరాయే నీ వెచ్చని నిశ్వాసలో నిదురే చెదిరేలోపే తిరిగిరా స్వప్నమా ఓ ప్రేమా (ఓ ప్రేమా) అవసరమా (అవసరమా) మాయే నీ (మాయే నీ) చిరునామా (చిరునామా)
Audio Features
Song Details
- Duration
- 03:28
- Key
- 2
- Tempo
- 145 BPM
Share
More Songs by Vishal Chandrashekhar
Albums by Vishal Chandrashekhar
Similar Songs
Bodhai Kaname - From "Oh Manapenne"
Vishal Chandrashekhar
Eppudo Ninnu
Vishal Chandrashekhar
Inthandham (From "Sita Ramam (Telugu)")
Vishal Chandrashekhar
Kaanunna Kalyanam (From "Sita Ramam (Telugu)")
Vishal Chandrashekhar
Kurumugil
Vishal Chandrashekhar
Kurumugil (From "Sita Ramam (Tamil)")
Vishal Chandrashekhar