Yevarini Adaganu

4 views

Lyrics

(ప్రపంచమంతా కోరే రాముడే నువ్వా
 సితేమో తోడు లేదుగా)
 ఎవరిని అడగను ఏమయ్యిందని
 తెలుసుగా బదులు రాదని
 మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని
 నమ్మదు తిరిగి రావని
 కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే
 అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే
 క్షమించలేని క్షణాలే ఇవా
 (ప్రపంచమంతా కోరే రాముడే నువ్వా
 సితేమో తోడు లేదుగా
 నరాలనే మెలేసే బాధ నీదిగా
 కలైతే ఎంత బాగురా)
 ♪
 కంటికి కానరాని కత్తే దూయలేని
 శత్రువుతోటి యుద్ధమా
 ఉసురే తీస్తోంది రామ్' అన్న నీ పిలుపే
 ఉరిలా తోస్తోంది రావన్న ఓ తలపే
 క్షమించలేని క్షణాలే ఇవా
 

Audio Features

Song Details

Duration
02:28
Key
7
Tempo
91 BPM

Share

More Songs by Vishal Chandrashekhar

Albums by Vishal Chandrashekhar

Similar Songs