Nee Paata Madhuram - The Touch of Love
3
views
Lyrics
నీ పాట మధురం నీ మాట మధురం ఏనాటి వరమో ఏ జన్మ ఫలమో ఇంత మోహమా అది అవసరమా ఇంక ప్రాణమా ఇది పరవశమా నా పాటలో అంతటి మహిమ కొంచెం ఆగుమా నా మనసులో అలజడి నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా నిదురలో విన్నా నీ పాట మనసున పిల్లా మధువొలికించి వొదలకే నన్ను ఈ పూట నీ పాట మధురం నీ మాట మధురం ఏనాటి వరమో ఏ జన్మ ఫలమో ♪ ఒక క్షణం కలిసింది మరుక్షణం గెలిచింది ఉరికే ఉరికే వయసే నీదంటా ఉబికే ఒడిలో ఒదగాలి ఈ పూట తెలిసింది తొలిపాఠం అది ఏదో గుణపాఠం ఇక నీ మాటే మంత్రం పిల్లా... నిజమదే పిల్లా తెలిపితె మళ్ళా నిదురలో విన్నా ఒక పాట మనసున పిల్లా మధువొలికించి వొదలకే ఇల్లా ప్రతి పూట నీ పాట మధురం నీ మాట మధురం ఓ ఏ నాటి వరమో ఏ జన్మ ఫలమో ఇంత మోహమా అది అవసరమా ఇంక ప్రాణమా ఇదే పరవశమా నా పాటలో అంతటి మహిమా కొంచం ఆగుమా...
Audio Features
Song Details
- Duration
- 04:23
- Key
- 9
- Tempo
- 110 BPM