Po Ve Po - The Pain of Love
3
views
Lyrics
పోవేపో పోవేపో ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో తనువంతా పెనుమంట రగిలిందా చెలియా పో నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో ♪ ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో ♪ నీ వల్లే నేనుంటినె నీ కోసం పిల్ల తొలి వలపే చూపించినావు మరిచావా పిల్ల మనసున మల్లెలు విరిసిన రోజులు మరి మరి దోచే క్షణమైందే తనువును దోచిన తమకపు జాడలు నను విడిపోయిన సడి ఏదే ఓహో హో హో ఓహో హో హో పోవేపో పోవేపో నా గుండె వెలుపలనే మిగలాయనే గుమ్మా పో నా కలలో కన్నీరే మిగిలాయి గుమ్మా పో తనువంతా పెనుమంట రగిలిందే చెలియా పో నే పోయే క్షణమైనా నన్నొదిలి గుమ్మా పో కలవద్దే గుమ్మా పో వెతకొద్దే గుమ్మా పో విధి ఆట మొదలయిందె నను వీడి గుమ్మా పో ఓహో హో హో హో హో ఓహో హో హో హో హో ♪ ఏకాకై నిలుచున్నా పిలవద్దే గుమ్మా పో శవమల్లె మిగిలానే కలవోద్దే దూరం పో
Audio Features
Song Details
- Duration
- 04:14
- Key
- 4
- Tempo
- 90 BPM