Vikram Title Track - Telugu
4
views
Lyrics
కాలమే కంపించినా మరలా వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు తరములు పాడే చరితము వీడు కథనము పొగిడే కథనం వీడు పలు గాయాల దేహం వీడు రణగేయంగా గెలుపౌతాడు ఇక మొదలెడదామా తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ ♪ కాలమే కంపించినా మరలా వచ్చెను నాయకుడు ఒకడే ఇద్దరు కదా రాముడు మరియు రాక్షసుడు ఇతడో అననం ఎదలో జ్వలనం (జ్వలనం) గతమే శిశిరం బతుకే సమరం గగనం చీల్చే విద్యుఘాతం శిఖరం తానై నిలిచే పంతం పోరాడటమే తన సిద్ధాంతం లొంగడు వీడు, యముడికి సైతం ఇక మొదలెడదామా తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట తక్ ధీమ్ తక్ ధీమ్ తకిట విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్ విక్రమ్ విక్రమ్ Yeah విక్రమ్ విక్రమ్
Audio Features
Song Details
- Duration
- 03:38
- Key
- 10
- Tempo
- 170 BPM