Yedhalo Oka Mounam - The Innocence of Love
3
views
Lyrics
ఎదలో ఒక మౌనం విరిసే నవ్వై నగవే తొలిప్రేమై ఎగసే పువ్వై నా కళ్ళల్లో కల నువ్వంట నీ గుండెల్లో ఒదిగేనంట అరె నా గర్వం అలలాగ నీముందు ఒరిగిందంట बोलोना I love you मुझको ही चाहे तू My love forever true Will make sure you'll never feel blue Oh అన్నీ మరచి నీ వెంటే వస్తా నువ్వు చనువిస్తే నే తలుపులు తెరుస్తా నువు నడిచే దారుల్లోన గుండె పరుస్తా నా శ్వాసలమాటునే కవితగ మారుస్తా ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే ఎద నీముందే పరిచానులే నా కళ్ళల్లో కల నువ్వంట నీ గుండెల్లో ఒదిగేనంట అరె నా గర్వం అలలాగ నీముందు ఒరిగిందంట ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే ఎద నీముందే పరిచానులే ఓ పిల్లా నీవల్ల స్వర్గాలే చూశాలే ఎద నీముందే పరిచానులే बोलोना I love you मुझको ही चाहे तू My love forever true Will make sure you'll never feel blue (ఓ పిల్లా) बोलोना I love you मुझको ही चाहे तू (ఓ పిల్లా) My love forever true Will make sure you'll never feel blue ఓ పిల్లా
Audio Features
Song Details
- Duration
- 03:27
- Key
- 7
- Tempo
- 110 BPM