Maya

6 views

Lyrics

మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే
 ఓహో' మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే
 Smile మాయ, హొయలు మాయ
 Sweetగ ఆడే మాటలు మాయ
 Shapeలు మాయ, చూపులు మాయ
 చూపులు గుచ్చే మత్తుసూదులు మాయ
 గివన్నీ జూసి biscuit దిన్నావా
 తమ్ముడూ
 నీ ज़िदगी మొత్తం మాయ మాయ మాయ
 మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే
 ఓహో' మాయ మాయ మాయ మాయ మాయ మాయ మాయరే (మాయ)
 Coffee shopల్లో dating మాయ
 Whatsapp chattingలో ముద్దులు మాయ
 ఇచ్చీఇవ్వనట్టి hugలు మాయ
 ఇవన్నీ ఇవాళ్ట్రేపు commonరయ్యా
 ఇదంతా ప్రేమనుకొని fixఅయినావో
 బోల్తా పడ్తావ్రోయ్ బుల్ బుల్ మియా
 చెప్పినా ఇనకుండా ఉరికినావో
 నీకోసం full bottle waitingరా బావ
 స్వాతి మాయ శ్వేత మాయ
 జ్యోతి మాయ ప్రీతి మాయ
 Cutie మాయ Sweety మాయ
 ఆఖరికి విజ్జు కూడా మాయ
 మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే
 దీనమ్మ ప్రేమేందిర భయ్ గిట్ల సంపుతున్నాది
 పోరి పీకినాక hangover tortureఉన్నాది
 మూడంటే మూడురోజులకే story endకొచ్చింది
 ఇంకేది matterకాస్తా సాయంత్రానికి quarterఅయ్యింది
 మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే
 మల్లేశా పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతావ్రో
 శీనయ్యా అమ్మాయి మాటలు విన్నావంటే ఇదయిపోతావ్రో
 బంగారం, బుజ్జి, కన్నా, మున్నా అంటూ అల్లుకుపోతార్రో
 బొంగరంలా చుట్టేసుకొని నేలకేసి కొట్టేసిపోతార్రో
 మాయ మాయ మాయ ఓహో మాయ మాయరే
 మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే
 ఓహో' మాయ మాయ పోరి మాయరే
 ఓహో' మాయ మాయ పోరిల story మాయరే

Audio Features

Song Details

Duration
04:42
Key
2
Tempo
75 BPM

Share

More Songs by Chowraasta

Similar Songs