Yerraa Yerraa Cheera (From "Current Theega")
5
views
Lyrics
ఓ ఎర్రా ఎర్ర చీర ఓ రెండే రెండు జెళ్లు ఓ తెల్ల మల్లెపూలు ఓయ్ గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందే రామ సిలకా సిలకా గుండే కోసిచూడు సిలకా నీ బొమ్మవేసి ఉందే రామ సిలకా సిలకా పచ్చ పూల చొక్కా సన్నా గళ్ళ లుంగీ ఏ నల్ల కళ్ళజోడు కిర్రు కిర్రు చెప్పు సొట్టా బుగ్గల సచ్చినోడా నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ సొట్టా బుగ్గల సచ్చినోడా నా ఎంట ఎంట పడమాకు ఆడ ఈడ ♪ ఇట్టాగ నిను చూసినసందె నా మనసు నా మాటినకుందె చీరలిస్త రైకలిస్త life long ముద్దులిస్త ఒక్కసారి yes చెప్పవే ఏందయ్య నీ జబ్బర్దస్తీ నాకొద్దు నీ కిరికిరి దోస్తీ ఏలికేస్తె కాలికేసి కాలికేస్తే ఏలికేసి నన్ను లొల్లి చేయ్యమాకురా కీలుగుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే ఏందే ఇది పిచ్చి నాకు ఎక్కినాదే నీది తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎల్లా ఇల్లా తాటి ముంజు లాంటి పిల్లా నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎల్లా ఇల్లా ♪ ఏ మున్నాళ్ల కేరళ కుట్టి కోసేస్తివే గుండెను పట్టి రాణిలాగ చూసుకుంటా రాజ్యమంత ఇచ్చుకుంటా బెట్టుచేసి నన్ను సంపకే నా యెనకాల చానామంది పడ్డారులే దాందేముంది ఆడపిల్లను చూడగానే కోడిపిల్ల దొరికినట్టు పండగేదో చేసుకుంటరే ఓ.చిచ్చుబుడ్డి పేలినట్టుగా రెక్కలొచ్చి ఎగిరినట్టుగా ఉందే పిల్లా కంగొత్తగా కొంగుకేసి కట్టుకోవే గట్టిగా చేపా కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ జారిపోతే ఎల్లా ఇల్లా చేపా కన్నులున్న పిల్లా నువ్వు చేపలాగ జారిపోతే ఎల్లా ఇల్లా
Audio Features
Song Details
- Duration
- 02:53
- Key
- 11
- Tempo
- 97 BPM