Emi Sodhara

3 views

Lyrics

ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
 ఒళ్లు తోమలా powder పుయ్యలా
 అరె ఇంతలోనే ఎంత danger అయిపోయెరా
 ♪
 ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
 ♪
 కళ్లు తెరుచుకుంటే కలలాయే
 అవి మూసుకుంటే ఎద వినదాయే
 సరికొత్త ఊపు వచ్చి
 మనసు నిలవదాయే
 ♪
 తారురోడ్డే star hotel ఆయే
 మంచి నీళ్లే old monk రమ్మాయే
 Car Head lights
 కన్నె కొంటె చూపులాయే
 పువ్వే నవ్వై హొయలొలికించేస్తుంటే
 గుండె గువ్వై అరె దూసుకుపోతుంటే
 Life అంతా కైపేలే సోదరా
 ♪
 Class-u books యమ bore ఆయే
 New tats day and night-u విడవాయే
 నిముషాలే యుగములై నిద్దర కరువాయే
 ♪
 Close friends కనపడరాయే
 Parents మాట వినపడదాయే
 పచ్చనోటు కూడ paper boats అయిపోయాయే
 ఏమౌతుందో కనుగొంటే ఒక వింత
 కాలం చాచే కౌగిట్లో గిలిగింత
 Do you no what is this నేస్తమా
 ♪
 ఏమి సోదరా మనసుకి ఏమయిందిరా
 ఒళ్లు తోమలా powder పుయ్యలా
 అరె ఇంతలోనే ఎంత danger అయిపోయెరా
 

Audio Features

Song Details

Duration
04:26
Key
9
Tempo
104 BPM

Share

More Songs by Krishnaraj

Similar Songs