Yenniyello Yenniyello

4 views

Lyrics

ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్ని ఎన్ని నాళ్ళకి
 కన్నయ్యకై వేచి కలలుగన్న తల్లికళ్ళకి
 మాటకూడ చెప్పకుండ మాయమయ్యి ఆటకి
 మనసు మరలివచ్చె మురళి సొంతగూటికి
 మన్నుతిన్న చిన్నవాడో ఈ మాధవుడు మన్నును కాచేవాడో
 అలరాటల పిల్లవాడో రణధర్మమను రధమును తోలేవాడో
 ♪
 ఈ పసివాడే కాపాడే పైవాడు
 ఆ పైవాడు పసివాడే పసివాడే కాదా అమ్మ యశోదమ్మకి
 ఎన్నియల్లో ఎన్నియల్లో ఎన్ని ఎన్ని నాళ్ళకి
 కన్నయ్యకై వేచి కలలుగన్న తల్లికళ్ళకి
 మాటకూడ చెప్పకుండ మాయమయ్యి ఆటకి
 మనసు మరలివచ్చె మురళి సొంతగూటికి
 

Audio Features

Song Details

Duration
01:44
Key
2
Tempo
62 BPM

Share

More Songs by Malavika

Similar Songs