Aakasam Lona
Lyrics
ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వాన ♪ నడివీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నాన్నా ♪ తన పేగే తన తోడై తన కొంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో... ♪ ఆనాటి గాయాలే ఈనాడే శాపాలై ఎదురైతే నాకోసం ఏ జోల పాడాలో! నా కన్నా! ♪ హో' ఒంటరై ఉన్నా ఓడిపోలేదు ♪ జంటగా ఉంటే కన్నీరే కళ్ళలో చీకటెంతున్నా వెలుగునే కన్నా బోసినవ్వుల్లో నా బిడ్డ సెంద్రుడే Hmm' పడే బాధల్లో ఒడే ఓదార్పు ♪ కుశలమడిగే మనిషి లేక ఊపిరుందో లేదో చలికి వనికి తెలుసుకున్నా బ్రతికి ఉన్నాలే... ♪ ఆనాటి గాయాలే ♪ ఈనాడే శాపాలై ఎదురైతే నాకోసం ఏ జోల పాడాలో! ♪ నా కన్నా!
Audio Features
Song Details
- Duration
- 03:49
- Key
- 3
- Tempo
- 115 BPM