Mehabooba
3
views
Lyrics
మండేగుండెలో చిరుజల్లై వస్తున్నా నిండుకౌగిలిలో మరుమల్లెలు పూస్తున్నా ఏ అలజడి వేళనైనా తలనిమిరే చెలినై లేనా నీ అలసట తీర్చలేనా నా మమతల ఒడిలోన मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, ओ, मैं तेरी मेहबूबा ♪ చనువైన వెన్నెల్లో చల్లారనీ అలలైన దావానలం ఉప్పెనై ఎగసిన శ్వాస పవనాలకు జత కావాలి అందాల చెలి పరిమళం రెప్పలే మూయని విప్పు కనుదోయికి లాలి పాడాలి పరువాల కమదావనం వీరాధి వీరుడివైనా పసివాడిగా నిను చూస్తున్నా నీ ఏకాంతాల వెలితే పూరిస్తా ఇకపైన मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, मैं तेरी मेहबूबा मेहबूबा, ओ, मैं तेरी मेहबूबा
Audio Features
Song Details
- Duration
- 03:32
- Key
- 6
- Tempo
- 160 BPM