Hey Pillagaada
4
views
Lyrics
హేయ్ పిల్లగాడా! ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడా! సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిర గిర दिल'ఏ నీలోన బిర బిర సుడులై తిరిగేనా నిలవద నువ్వేం చేస్తున్నా దొరకను అందా నీకైనా హేయ్ పిల్లగాడా! ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడా! సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి కదిలే కదిలే, చినుకే కదిలే ముసిరే ఒక ముసురై ఇలకాలా యీకాకే ఉరికే ఉరికే, జతగా ఉరికే మనసే నిను మరిచి తనకాలా యీకాకే ఓ ఓ ఓ ఓ సోయి లేని హయిలోన కమ్ముకుంది గాలివాన ఏమౌతుందో ఏమో లోన నీకు తెలిసేనా, నీలోని హైరానా హోయ్' నన్ను ముంచేనా, నాలోని జడివాన హేయ్ పిల్లగాడా! ఏందిరో పిల్లగాడా నా గుండెకాడ లొల్లి హేయ్ మొనగాడా! సంపకోయ్ మొరటోడా నా మనసంతా గిల్లి గిర గిర दिल'ఏ నీలోన బిర బిర సుడులై తిరిగేనా నిలవద నువ్వేం చేస్తున్నా దొరకను అందా నీకైనా
Audio Features
Song Details
- Duration
- 04:08
- Tempo
- 90 BPM