Veyipadagalaneedulalo
3
views
Lyrics
వేయిపడగల నీడలో రేయిపగలు జగములన్నియు కాపాడు జనని నీవు లోకకళ్యాణకారిణీ శ్రీకరి ఇల సకలజనులకు ఒసగవే శాంతిసుఖము ♪ నాలుగు వేదములే నీ పుట్టకు ద్వారములై విలసిల్లగా పదునాలుగులోక నివాసులు నాగులచవితికి నిన్నే కొలువగా భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా భక్తి భావమున కరిగిన హృదయం పాలధారగా మారగా అర్చన చేయుచు హారతినీయగా గైకొన రావే దేవీ ♪ దేవీ, నాగదేవీ దేవీ, నాగదేవీ దేవీ, నాగదేవీ దేవీ, నాగదేవీ
Audio Features
Song Details
- Duration
- 01:55
- Tempo
- 92 BPM