Lalanuchu Noocheru
3
views
Lyrics
లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు ♪ లలలిత తాంబూల రసకలితంబులైన తళుకు దంతములు కెంపుల గుంపులీన లలలిత తాంబూల రసకలితంబులైన తళుకు దంతములు కెంపుల గుంపులీన మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన మొలక వెన్నెల డాలు ముసురు కొనితోన చెలగి నెలవుల ముద్దు చిరునవ్వులాన లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు ♪ మలయ మారుత గతులు మాటికి జెలంగ పలుకు గపురపు తావి పైపై మెలంగ మలయ మారుత గతులు మాటికి జెలంగ పలుకు గపురపు తావి పైపై మెలంగ పలుగాన లహరి యింపుల రాల్గరంగా పలుగాన లహరి యింపుల రాల్గరంగా బలసి వినువారి చెవి బడలిక దొలంగ లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు ♪ లలనా జనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప లలనా జనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపు లోపల మెలగు తత్వప్రదీప తలపు లోపల మెలగు తత్వప్రదీప భళిర గండపరేశ పరమాత్మరూప లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు లలనలిరుగడల బాలగండవర గోపాలనినుజాల లాలనుచు నూచేరు
Audio Features
Song Details
- Duration
- 06:51
- Key
- 2
- Tempo
- 155 BPM