Cheppaka Thappaduga

3 views

Lyrics

Will you come and gotta take a look now
 Take your heart and set it on me now
 ♪
 ఇక చెప్పక తప్పదుగా
 అని అనుకొని వచ్చా ఈ వేళ
 చెబితే నువ్వేమంటావో తెలియదుగా
 అరె ఎప్పటికప్పుడిలా ఆహా
 ఇపుడే మొదలని అనుకోవాల
 సరెలే వింటా మళ్ళి మరో కొత్త కథలాగ
 ఇంకా ఎం చెప్పందే
 మొన్నెప్పుడో విన్నట్టే నువ్వేదోలా ఉన్నావంటే
 వదిలేద్దాంలే
 ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానీలె
 సిద్ధంగానే ఉన్నాలే
 ♪
 తడి తడి పెదవుల తళ తళ మెరుపులు
 తగిలిన తలపులు విలవిలలాడేలా నవ్వితే ఎలా
 పొడిగా విడిగా మడిగా గొడుగాపాల తమరినిలా
 కిల కిల సడి కవ్విస్తుందో కసిరిందో గుర్తించేదెలా
 మనసేమందో వినలేవా సరిగా
 నాలా నువ్వయి నిలువెల్లా నిను నువ్వే
 గమనిస్తే నాలాగే గల్లంతై పోతావే
 పోనిలే క్షమించేయ్ పేచిలెందుకులే
 చాల్లే ఎన్నాళీ దోబూచి రాజి పడదాం ఇంచక్కా
 ♪
 ఎదురుగ దొరికితే కదలవు మెదలవు ఉలకవు పలకవు నిలబడి చూస్తావే
 ఎంతసేపిలా
 అపుడూ ఇపుడూ ఎపుడూ కొత్తగా ఉందే ఎందుకిలా
 నీ తికమక చూస్తూ సమయమాగాల నీ కోసమలా
 పరవాలేదే నువు లేవా జతగా
 ఆకాశంలో ఎగరేస్తానంటావా
 నన్నే మా లోకంలో ముంచేస్తానంటావా
 నీ వల్లే ఇదంతా నన్నే నీ వెంట
 దారి తప్పించి తిప్పించి వదిలేస్తావా ఒంటరిగా
 ♪
 ఇక చెప్పక తప్పదుగా
 అని అనుకొని వచ్చా ఈ వేళ
 నువ్వేమంటావో తెలియదుగా
 ఇపుడే మొదలని అనుకోవాల
 సరెలే వింటా
 ఇంకా ఎం చెప్పందే
 మొన్నెప్పుడో విన్నట్టే నువ్వేదోలా ఉన్నావంటే వదిలేద్దాంలే
 ఇవ్వాళే ఈ పూటే తేల్చేద్దాం కానీలె
 సిద్ధంగానే ఉన్నాలే
 

Audio Features

Song Details

Duration
03:46
Key
7
Tempo
103 BPM

Share

More Songs by Achu

Albums by Achu

Similar Songs