Nee Pere Teliyadhugaa

3 views

Lyrics

सैयां
 सैयां
 ♪
 నీ పేరే తెలియదుగా నిను పిలవగ లేను కద
 నే నీకో పేరిడినా నీకే తెలియదుగా
 ఆ పేరే విననోళ్లు మరి ఎవ్వరు లేరు కదా
 ఆ పేరొకపరి వింటే నిద్దుర రాదు సుమా
 నే ప్రతి రోజు నిను తలచి పులకించనా
 నా మిన్నంటు మమతలతో నిను మించినా
 ♪
 (Kinda నా నా నా
 ఆ, చిన్నవాడే
 Be-a-batman నా?
 ఆ, అందగాడే
 But be a sweet నా నా
 నా నచ్చినాడే
 I want a even better నా నా నా నా
 You'll never find a better time
 Make a stand, you'll be fine)
 ♪
 ఓ ఆ పేరు వెచ్చని కిరణం
 పలికేటి పెదవుల మధురం
 సూర్యుడే నీవనుకుంటే సరికాదులే
 ఓ ఆ పేరు చిరు చలికాలం
 వినగానే ఝల్లను హృదయం
 నది అని నీవనుకున్నా అది కాదులే
 కదలని ఆ శిల కాదు
 బెదిరించే పులికాదు
 తన పేరిక ఏదైనా
 అది మరుపేరే కాదు
 నా పేరుతో చేరే పేరే నే చెప్పనా
 ♪
 (You'll never find a better time
 Make a stand, you'll be fine)
 ♪
 మహా పెద్ద పేరే తనది
 గొంతు మరి కొరపోతుంది
 అక్షరాలెన్నని అంటే అంతుతెలియదే
 ఓ అతి చిన్న పేరే తనది
 చిటికెలో అయిపోతుంది
 ఆ పేరు తీరుని తెలిపే బాషలేదులే
 అధరాల కలయికగా
 ఆ పేరే పలుకంగా
 అది తేటల తెలుగువలె
 విరితేనెలు తొణికెనులే
 నా పేరుతో చేరే పేరే నే చెప్పనా
 ♪
 నీ పేరే తెలియదుగా
 నిను పిలవగ లేను కద
 నే నీకో పేరిడినా నీకే తెలియదుగా
 నే ప్రతి రోజు నిన్ను తలచి పులకించనా
 నా మిన్నంటు మమతలతో నిను మించినా
 

Audio Features

Song Details

Duration
04:37
Key
2
Tempo
88 BPM

Share

More Songs by Anuradha Sriram

Similar Songs