O Prema
2
views
Lyrics
ఒహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ కలలో భామ కలిగే ప్రేమ ప్రియా ♪ తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అనువణువున పరిమళమో అడుగడుగున పరవశమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం అవునంటూ కాదంటావా లేదంటూ తోడొస్తావా నాకోసం ప్రియా ఒహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ♪ ఎదురుగ నువు నిలబడితే ఎద రస నస మొదలైతే మదనుడు కథ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నా ప్రేమ హో విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా ఒహా కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా ఎదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ ఓ ప్రేమ కలలో భామ కలిగే ప్రేమ ప్రియా
Audio Features
Song Details
- Duration
- 05:50
- Key
- 11
- Tempo
- 99 BPM