Maate Vinadhuga
3
views
Lyrics
మాటే వినదుగ (మాటే వినదుగ...) మాటే వినదుగ (మాటే వినదుగ...) పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే... ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే... ఓ మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం ♪ పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే ఆ అద్దమె చూపెను బ్రతుకులలో తీరే... ఆ Wiper'e తుడిచే కారే కన్నీరే... చిన్న చిన్న చిన్న నవ్వులే వెతకడమే బ్రతుకంటే కొన్ని అందులోన పంచవ మిగిలుంటే హో... నీదనే స్నేహమే నీ మనస్సు చూపురా నీడలా వీడక సాయాన్నే నేర్పురా కష్టాలెన్ని రానీ, జేబే ఖాళీ కానీ, నడుచునులే, బండి నడుచునులే దారే మారిపోనీ, ఊరే మరచిపోనీ, వీడకులే, శ్రమ విడువకులే తడి ఆరే ఎదపై ముసిరేను మేఘం మనసంతా తడిసేలా కురిసేనే వాన మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ వినదుగ వినదుగ వేగం వేగం వేగం మాటే వినదుగ (మాటే వినదుగ...) మాటే వినదుగ (మాటే వినదుగ...) పెరిగే వేగమె తగిలే మేఘమె అసలే ఆగదు ఈ పరుగే ఒకటే గమ్యమె దారులు వేరులె పయణమె నీ పనిలే అలలే పుడుతూ మొదలే మలుపూ కుదుపూ నీదే మరు జన్మతో "పరిచయం" అంతలా "పరవశం" రంగు చినుకులే గుండెపై రాలెనా
Audio Features
Song Details
- Duration
- 04:56
- Key
- 11
- Tempo
- 160 BPM