Yenti Yenti

3 views

Lyrics

అక్షరం చదవకుండా
 పుస్తకం పేరు పెట్టేసానా
 అద్బుతం ఎదుటనున్నా
 చూపు తిప్పేసానా
 అంగుళం నడవకుండా
 పయనమే చేదు పొమ్మన్నానా
 అమృతం పక్కనున్నా
 విషములా చూసానా
 ♪
 (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా)
 (నాకే తెలియని నిన్నే నేడు కలిసా)
 (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా)
 (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా)
 ♪
 రా ఇలా రాజులా నన్నేలగా
 రాణిలా మది పిలిచెనుగా
 గీతనే దాటుతూ చొరవగా
 ఒక ప్రణయపు కావ్యము లిఖించ
 రామని మన ఇరువురి
 జత గీత గోవిందంలా
 (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా)
 (నాకే తెలియని నన్నే నేడు కలిసా)
 (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా)
 (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా)
 (సా ని స ప సా ని స)
 (సా ని స రి స ని స)
 (సా ని స ప సా ని స)
 (సా ని స రి స ని స)
 (గ గ ప గ రి గ గ ప గ గ ప గ రి)
 (రి గ ప రి గ ప రి రి గ ప రి గ సా ని స ప)
 (సా స ని స రి స ని స ని ప)
 (సా స ని స రి స ని స ని ప)
 (రి గ మ గ మ ప మ ప ద ప ద ని ద ని స రి)
 (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా)
 (నాకే తెలియని నన్నే నేడు కలిసా)
 (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా)
 (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా)
 

Audio Features

Song Details

Duration
03:19
Key
2
Tempo
75 BPM

Share

More Songs by Jakes Bejoy

Similar Songs