Gusa Gusa Lade
3
views
Lyrics
గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ఏదో జరుగుతోంది, అదే ఆరాటంలో, మరేం తెలియని అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి గుసగుసలాడే పదనిసలేవో తొలివలపేమో బహుశా తొణికిసలాడే మిసమిసలెన్నో జతపడిపోవే మనసా ♪ తెలిసేలోపే అలా ఎలా కదిలించావో ప్రేమని తెరిచేలోపే సరేనని కరుణించావే రమ్మని చేరో కొంచమే ఓ ప్రపంచమై వరించే వసంతం ఇది అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి ♪ నయగారాన్నే నవాబులా పరిపాలించు కౌగిలై బిడియాలన్నీ విడేంతలా వయసందించు వెన్నెలై పెదాలంచులో ప్రేమరాతల ముద్దుల్లో ముంచిందే ఇది అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి అలజడి
Audio Features
Song Details
- Duration
- 03:57
- Key
- 9
- Tempo
- 171 BPM