Eyy Bidda Idhi Naa Adda
3
views
Lyrics
ఆ పక్క నాదే ఈ పక్క నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే ♪ ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే ♪ నన్నైతే కొట్టేటడు భూమిదే పుట్టలేదు పుట్టాడా అది మల్ల నేనే నను మించి ఎదిగేటడు ఇంకొడున్నడు చుడు ఎవడంటే అది రేపటి నేనే నే తిప్పాన మీసమట సేతిలోన గొడ్డలట సేసిందే యుద్ధమట చేయందే సంధి అటా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ♪ (నిను ఏట్లో ఇసిరేస్తా) నే సేపతో తిరిగొస్తా (గడ కర్రకు గుచ్చేస్తా) నే జెండాలా ఎగిరెస్తా (నిను మట్టిలో పాతేసి మాయం చేస్తా) నే ఖరీదైన ఖనిజంలా మళ్ళీ దోరికేస్త ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ♪ (హుయి ఎవడ్రా ఎవడ్రా నువ్వు) ఇనుమును ఇనుమును నేను, నను కాల్చితే కత్తౌతాను (హూయి ఎవడ్రా ఎవడ్రా నువ్వు) మట్టిని మట్టిని నేను, నను తొక్కితే ఇటుకౌతాను (ఎవడ్రా ఎవడ్రా నువ్వు) రాయిని రాయిని నేను గాయం కాని చేశారంటే ఖాయంగా దేవున్నౌతను ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా (లే లే తగ్గేదేలే) అరే ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా (లే లే తగ్గేదేలే)
Audio Features
Song Details
- Duration
- 03:56
- Tempo
- 87 BPM