Pettara DJ (From "Gaalodu")
5
views
Lyrics
కొట్రా పెట్రా Hey shirt తడిసిపోయేలా Pant చిరిగిపోయేలా Head పగిలి పోయేలా Blood తన్నుకొచ్చేలా పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు Seat ఇరిగి పోయేలా Screen చిరిగి పోయేలా అన్న step వేస్తే రెండు రాష్ట్రాలే ఊగాల పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు వాన్ని చూస్తే పక్కింటి కుర్రాడిలా ఉంటాడురా (ఉంటాడురా) వీడు నవ్వితే మన ఇంట్లో పిల్లాడిలా అనిపిస్తాడురా (అనిపిస్తాడురా) వాడి step లో star hero Signature symbol ఉన్నాదిరా వీడి punch లతో నవ్వులని సంచుల నిండా నింపుకోవచ్చురా Google కూడా search చేసి వీడ్ని global star చేసిందిరా Youtube వీని craze చూసి అరెరే, cycle tube ల పగిలిందిరా కొట్రా కొట్రా కొట్రా నా కొడకా పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు Mass mass మనసున్న mass ఓడు గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు Mass mass మనసున్న mass ఓడు Entertainment అని రాసి ఉత్తరమేస్తే వీని ఇంటికొస్తది All rounder అనే పదం Photo తీస్తే వీడి cutout ఒస్తది వీడి mood మస్తుగుండి జల్సా చేస్తే ఊరికి పండగొస్తది ఏ హే తిక్క లేస్తే సముద్రం లేని చోట Tsunami ఒస్తది కత్తిలాంటి మనసున్నోడు మెరుపుకన్నా వేగం ఉన్నోడు రా Pan india fans ఉన్నోడు Pan world guts ఉన్న mass ఓడు రా పెట్రా పెట్రా పెట్రా పెట్రా నా కొడకా పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు పెట్టర DJ, మా గాలోడు వచ్చాడు కొట్టర జే జే, మా mass ఓడు వచ్చాడు, కొట్రా
Audio Features
Song Details
- Duration
- 04:00
- Key
- 2
- Tempo
- 80 BPM