Garuda Gamana
3
views
Lyrics
గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో ♪ కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక కమలనయన కమలాప్తకుల నమో నమో హరి నమో నమో కమలనయన కమలాప్తకుల నమో నమో హరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో ♪ జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో ♪ ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ అనఘ శ్రీవేంకటాధిపతేహం అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమో హరి నమో నమో అనఘ శ్రీవేంకటాధిపతేహం నమో నమో హరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో నమో గరుడ గమన గరుడధ్వజ నరహరి నమో
Audio Features
Song Details
- Duration
- 05:12
- Key
- 6
- Tempo
- 149 BPM