Ye Cheekati
3
views
Lyrics
ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఒఓ సైనార. సైనార. సైనార. (సైనార.) ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలి ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోనీ స్నేహాల తీరమే చేరువై రానీ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ కలలే కనాలి ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రావలె సైనార. సైనార కలతే పడకు కల నిజమయ్యే వరకు గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు ఊరెగనీ మన ఊహలే ఆ తారలే తాకేలా ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ కలలే కనాలి ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రావలె సైనార. సైనార గతమే మరిచి చేయి కలిపేందుకు చూడు ఎదనే వలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంకేలా బందించనీ చిరుగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆ వేకువే దరి చేరగా నిజమే అవాలి పదే పదే పాడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన రావలె ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఓ ఓ ఓ ఒఒఓ
Audio Features
Song Details
- Duration
- 04:44
- Tempo
- 135 BPM