Bhramaramba

2 views

Lyrics

Ey మేఘాల్లో dancing నేను
 మెరుపుల్తో racing నేను
 Waterపై walking నేను
 చుక్కల్తో chatting నేను
 Rainbowలో swimming నేను
 Full flowలో singing నేను
 జాబిలిపై jumping నేను
 సంతోషాన్నే sipping నేను
 Ey నిన్నటిదాకా అరె వింతలు అంటే
 మరి ఏడేనంటూ తెగ fixing నేను
 గుండెల్లోని ఈ తుంటరి feelingనే
 ఇంకో wonderలా watching నేను
 అరె ఏవైందమ్మా నీకు
 Ey భ్రమరాంబకి నచ్చేశాను
 Ey జజ్జనక అంబరమే touchచేశాను
 Ey భ్రమరాంబకి నచ్చేశాను
 Ey జజ్జనక అంబరమే touchచేశాను యెయ్య్
 Ey మేఘాల్లో dancing నేను
 మెరుపుల్తో racing నేను
 Waterపై walking నేను
 చుక్కల్తో chatting నేను
 యెలె యేల్లే యేల్లే యేల్లేల్లే లెలే లెలే లే
 యేలే యేలే యేలే
 యెలె యేల్లే లేల్లే యేల్లేల్లే లెలే లెలే లే
 యేలే యేలే యేలే
 Ey దిక్కులనే setting నేను
 నెలవంక ఊయల్లో sitting నేను
 వెన్నెలనే drinking నేను
 ఈ magicలో musicనే munching నేను
 తామర పువ్వల్లే winter గువ్వల్లే
 ఒంటరి ఊహల్లో waiting నేను
 పండగ కబురొస్తే జాతర బీదల్లే
 Happinessతో dating నేను
 భ్రమరాంబకి నచ్చేశాను
 Ey జజ్జనక అంబరమే touchచేశాను
 Ey భ్రమరాంబకి నచ్చేశాను
 Ey జజ్జనక అంబరమే touchచేశాను
 Ey matterనే quarter చేసి
 చంద్రుడితో cheers అంటూ chilling నేను
 ఊహలకే wooferలేసి
 నా గుండె soundingనే listening నేను
 Everestఎక్కేసి ఇంకా పైకెక్కే
 Mountain ఏదంటూ searching నేను
 మనసను rocketలో వలపను bracketలో
 సంతోషంతో flying నేను
 భ్రమరాంబకి నచ్చేశాను
 జజ్జనక అంబరమే touchచేశాను
 భ్రమరాంబకి నచ్చేశాను
 జజ్జనక అంబరమే touchచేశాను

Audio Features

Song Details

Duration
03:45
Key
10
Tempo
80 BPM

Share

More Songs by Sagar

Similar Songs