Hello Guru Prema Kosame

3 views

Lyrics

వీళ్ల daddyని పడేసి ఒక్క ముడి వేసా
 వీళ్ల mummyని impress చేసి రెండో ముడి వేసా
 తిను ఉ అంటే మూడో ముడి వేసేస్తాను
 ఉ కొట్టే ఉద్యోగం చేసేస్తాను
 Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
 ఏ పడిపోయాడేమో నీ సోపుకి మా daddy
 Ok అందేమో నీ hypeకి మా mummy
 అసలయిన దాన్ని నేనున్నాను
 వాళ్లంత easyగా నే పడిపోను
 Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
 నాకన్నా మంచోడు భూమ్మీదెవడే
 మంచోడ్ని అంటాడు ముంచేవాడే
 నాకన్నా మొనగాడు ప్రేమలొ లేడే
 నిన్నెవడో ములగ చెట్టెక్కించాడే
 నీ కోసం పడి చచ్చే గుండెను చూడే
 నిమిషానికి డెబ్బై normal speedయే
 నీకోసం పెరిగిందే ఒంట్లో వేడే
 ACనే పెట్టించెయ్ ఇంట్లో నేడే
 నా love tonicయే నీకే ఒంపిస్తా
 నీ titanicయే నేనే నడిపిస్తా
 నీకంత luckయే చేజిక్కే లోగా
 నీ speedకి break యేస్తా...
 Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
 Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
 Day end వచ్చిందో మల్లెలు guarantee
 Weekend వచ్చిందో సినిమా guarantee
 Month End వచ్చిందో salary packet-ఉ
 Festivalయే వచ్చిందో saree jacket-ఉ
 నీ మూరెడు మల్లెలకి lifeయే తాకట్టు
 నువ్వేసే ఈలలకి సినిమా silent
 ప్రతి రోజూ పండగలా ఉండే నా life
 నీ చేతుల్లో పెడితే మొత్తంగా drop
 మన story రాస్తా సినిమానే తీస్తా
 Super hit loveయే నాదే అనిపిస్తా
 నీ సినిమా చూస్తా నే review రాస్తాrating నేనే ఇస్తా
 Hello గురు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్టా ప్రేమ దేశమే
 Hello గురు ప్రేమ కోసమే అంటూ ice పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
 

Audio Features

Song Details

Duration
03:39
Key
9
Tempo
160 BPM

Share

More Songs by Sagar

Similar Songs