Bantureethi Koluvu - Hamsanaadam - Adi
3
views
Lyrics
బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ ♪ తుంట వింటి తుంట వింటి వాని మొదలైన తుంట వింటి వాని మొదలైన తుంట వింటి వాని మొదలైన మదాదుల గొట్టి నేల కూలజేయు నిజ తుంట వింటి వాని మొదలైన మదాదుల గొట్టి నేల కూలజేయు నిజ బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ రామ ♪ రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రోమాంచమనే, ఘన కంచుకము రామ భక్తుడనే, ముద్రబిళ్ళయు రామ నామమనే రామ నామమనే, వర ఖఢ్గమివి రామ నామమనే, వర ఖఢ్గమివి రాజిల్లునయ్య, త్యాగరాజునికే రామ నామమనే, వర ఖఢ్గమివి రాజిల్లునయ్య, త్యాగరాజునికే బంటు రీతి కొలువు వియవయ్యా రామ బంటు రీతి కొలువు వియవయ్యా రామ రామ రామ రామ రామ
Audio Features
Song Details
- Duration
- 04:24
- Key
- 8
- Tempo
- 90 BPM