Ye Chilipi
3
views
Lyrics
किसि आशिक का खयाल है दरिया की लेहर की चाल है एक प्यारासा सवाल है येतो बस ही कमाल है ♪ भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग है ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువచ్చులోన హల్లువో జడకుచ్చులోన మల్లెవో నువచ్చులోన హల్లువో జడకుచ్చులోన మల్లెవో కరిమబ్బులోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग है ये रंग है तारंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है भीगी भीगी सी ये रात है ये तो प्यार का ये रंग है ఈ పరిమళము నీదేన నాలో పరవశము నిజమేనా గొండుమల్లి పువ్వుకన్నా తేలికగు నీ సోకు రెండు కళ్ళు మూసుకున్న లాగుమారి నీ వైపు సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా వింతల్లోను కొత్త వింత నువ్వేనా ఆ అందం అంటే అచ్చంగా ను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన ♪ ఆ పరుగులలో పరవళ్ళు తూలే కులుకులలో కొడవళ్ళు నిన్ను చూసి వంగుతోంది ఆశపడి ఆకాశం హ మబ్బు చీర పంపుతోంది మోజు పడి నీ కోసం స్వరముల గీటి కోయిల ఇలా పరుగులు తీయకే అలా అలా నవ్వుతున్న నిన్ను చూసి సంతోషం నీ బుగ్గ సొట్ట లోనే పాడే సంగీతం ♪ ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలోన లయవో నువచ్చులోన హల్లువో నువచ్చులోన హల్లువో జడకుచ్చులోన మల్లెవో జడకుచ్చులోన మల్లెవో నువచ్చులోన హల్లువో జడకుచ్చులోన మల్లెవో కరిమబ్బులోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో పూల జల్లువో పూల జల్లువో...
Audio Features
Song Details
- Duration
- 05:15
- Key
- 9
- Tempo
- 110 BPM