Tholi Tholi Korika
3
views
Lyrics
తొలి తొలి కోరిక తొంగి చూస్తుంటే కంటికి కరువయే కునుకమ్మా అఁ బుల్లి బుల్లి ఆశలు పుట్టుకోస్తుంటే వొంటికి బరువయే పైటమ్మా దొంగా మేత పెడత నీకు ఎంగిలంటనిస్తే నాకు దొంగా మేత పెడత నీకు ఎంగిలంటనిస్తే నాకు అందుకే ఇక దూరాలు వద్దంట మనకు మనకు ఆడుకుందామా తెగ కూడుకుందామా ఆడుకుందామా తెగ కూడుకుందామా చలి చలి గాలులు చంపుతువుంటే గుర్తుకు వచ్చావే బుల్లెమ్మా నీ చిరు చిరు నవ్వులు గుర్తుకు వస్తే గుండెకు గుబ్బలయే బుల్లెమ్మా తిక్క తిక్కగా ఉంది నాకు తిమ్మిరెక్కి పోనిమాకు తిక్క తిక్కగా ఉంది నాకు తిమ్మిరెక్కి పోనిమాకు అందుకే ఇక దూరాలు వద్దంట మనకు మనకు ఆడుకుందామా తెగ కూడుకుందామా ఆడుకుందామా తెగ కూడుకుందామా అమ్మ అప్పచ్చి కమ్మనప్పచ్చి కోరి తెచ్చాలేరా నీకు సగం నాకు సగం చేసి చూడరా ముద్దు అప్పిచ్చి పిచ్చి రప్పిచ్చి తెగ మురిసే చెలియా కన్నె ఒడి సాగు బడి కాదని అననే మారాకు చెయ్యొద్దు రా మాటలతో చెప్పొద్దురా చేసేది చెయ్యొద్దని ఊరిస్తు ఉంటే ఎలా అందుకే ఎండ కొండెక్కి పోయాక వెన్నెల వచ్చాక మెలుకుందామా తెగ తులుకుందామా కొలుకుందామా మళ్ళీ కోరుకుందామా తొలి తొలి కోరిక తొంగి చూస్తుంటే కంటికి కరువయే కునుకమ్మా నీ చిరు చిరు నవ్వులు గుర్తుకు వస్తే గుండెకు గుబ్బలయే బుల్లెమ్మా మాటిమాటికీ మల్లె తోటకి నిన్ను రమ్మంటుంటే రానంటునే వస్తుంటెనే నిన్ను ఏమనుకోను ఒహో అహా పూటపూటకి పిల్లవాడికి తెగ వివరాలడిగే ఒపికకి తీరికకి ఎట్టా పోగడను చూసింది ఏముందని ఇంకెంతో చూడాలనీ ఊరించే ఊసులనీ ఊరంతా చెప్పొద్దనీ అందుకే ఎవరెమన్న అనుకున్న వింటున్న వినకున్న నువ్వుకుందామా తెగ లవ్వుకుందామా వలపు వరదలో పడి కొట్టుకుపోదామా చలి చలి గాలులు చంపుతువుంటే గుర్తుకు వచ్చావే బుల్లెమ్మా అఁ బుల్లి బుల్లి ఆశలు పుట్టుకోస్తుంటే వొంటికి బరువయే పైటమ్మా
Audio Features
Song Details
- Duration
- 04:52
- Key
- 4
- Tempo
- 108 BPM