Mabbe Masakesindile

2 views

Lyrics

ఏ ముత్యమల్లే మెరిసేపోయే మల్లె మొగ్గా
 అరె ముట్టుకుంటే ముడుసుకుంటావు ఇంత సిగ్గా
 మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే
 ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే
 మబ్బే మసికేసిందిలే పొగమంచే తెరగానిలిసిందిలే
 ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే
 కురిసే సన్నని వాన
 సలి సలిగా వున్నది లోనా
 కురిసే సన్నని వాన
 సలి సలిగా వున్నది లోనా
 గుబులౌతుందే గుండెల్లోనా
 జరగనా కొంచం నేనడగనా లంచం
 చలికి తలలువంచం నీ ఒళ్ళే పూలమంచం
 వెచ్చగ వుందామూ మనమూ
 హే పైటలాగా నన్ను నువ్వే కప్పుకోవే
 గుండెలోనా గువ్వలాగా వుండిపోవే
 మబ్బే మబ్బే మబ్బే మబ్బే మబ్బే మసకేసిందిలే
 పొగమంచే తెరగా నిలిసిందిలే
 ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే
 పండే పచ్చని నేలా
 అది బీడైపోతే మేలా
 పండే పండే హే పండే పచ్చని నేలా
 అది బీడైపోతే మేలా
 వలపు కురిస్తే వయసు తడిస్తే
 హే చిలకరించు నేల అది తొలకరించు వేళ
 తెలుసుకో పిల్ల ఈ మిడియమేల మల్ల
 ఉరికే పరువమిది మనది మనది
 హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
 దాపుకొస్తే ఆశలన్నీ తీరిపోవా
 మబ్బే మబ్బే మబ్బే మబ్బే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిసిందిలే
 ఊరూ ఊరూ నిదరోయిందిలే మంచిసోటే మనకూ కుదిరిందిలే

Audio Features

Song Details

Duration
04:28
Key
10
Tempo
75 BPM

Share

More Songs by Achu

Albums by Achu

Similar Songs