Laali Laali
3
views
Lyrics
లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే చిన్న పోదా మరీ చిన్న ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంతచేదా మరీ వేణుగానం కళ్ళుమేలుకుంటే కాలం ఆగుతుందా భారమైన మనసా ఆ పగటి బాధలన్నీ మరిచిపోవుటకు ఉంది కదా ఈ ఏకాంతం వేళా లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే చిన్న పోదా మరీ చిన్న ప్రాణం ఎటో పోయటీ నీలిమేఘం వర్షం చిలికి వేళ్ళసాదా ఏదో అంటుంది కోయిల పాట రాగం అలకింసగా అన్నీ వైపులా మధువనం పులు పుయదా అను క్షణం అణువణువునా జీవితం అందచేయదా అముృతం లాలీ లాలి అనురాగం సాగుతుంటే ఎవరూ నిదురపోరే చిన్న పోదా మరీ చిన్న ప్రాణం కాసే వెన్నెలకు వీచే గాలులకు హృదయం కుదుటపడదే అంతచేదా మరీ వేణుగానం సాహిత్యం: సిరివెన్నెల: ఇందిర: ఎ. ఆర్.రెహమాన్
Audio Features
Song Details
- Duration
- 03:29
- Key
- 1
- Tempo
- 92 BPM