O Kala
3
views
Lyrics
ఓ కలా ఓ కలా చూడకే అలా హేయ్ ఇలా నీ వలా అల్లితే ఎలా మరో ప్రపంచమే అలా వరించగా పరుగులు తీసే నా ఎదకీ నిలకడ నేర్పేదెలా కుదురుగ ఉంటె మంచిదనీ వెనకకి లాగేదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా ♪ కనులె వెతికే వెలుతురు నీదనీ ఇపుడే ఇపుడే తెలిసినదీ తననే పిలిచే పిలుపులు నీవనీ వయసిపుడే తేల్చుకున్నదీ నిదురకి చేరితే జోల నువే మెలుకువ వచ్చినా ఎదుట నువే ఇక నిను వీడటం ఏలా అదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా ♪ ఎడమ కుడిలో ఎవరూ లేరనీ ఒనికే పెదవే పలికినదీ నిజమే పలికే చొరవని చెయ్మనీ నసిగినదీ నాంచకన్నదీ మనసుకి చేరువా ప్రతి ఒకరూ మనకిక దూరమే అని బెదురూ మరి నిను చేరడం ఎలా అదెలా ఓ కలా ఓ కలా చూడకే అలా
Audio Features
Song Details
- Duration
- 03:41
- Key
- 3
- Tempo
- 132 BPM