Vunnadhi Okate Zindagi

3 views

Lyrics

ఎవరెస్ట్ height-ఎ చాలదే
 పసిఫిక్ లోతే చెల్లదె
 కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
 మనసులో smileకె ఓ scale-u ఎందుకు
 ఎవరెస్ట్ height-ఎ చాలదే
 పసిఫిక్ లోతే చెల్లదె
 కళ్ళలో గుండెలో సంతోషమే కొలిచేందుకు
 మనసులో smile-uకె ఓ scale-u ఎందుకు
 Excitementకె exampleఅయి పద ముందుకు
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 ♪
 Life-ఎ ఒక పాఠశాల
 కష్టం నష్టం మన benchmates-ఎ
 ఎన్నో అనుభవాల
 మన పయణాలే మొత్తం benchmarks-ఎ
 చిరు చిరు గొడవలా పిడుగులా వానొచ్చినా
 మన చెలిమను గొడుగును దాతోచునా
 మన అడుగుల కలిపినా ఓనిచ్చెన వేస్తె స్నేహం
 ఒడి దుడుకులో riding చేసే
 రంగు రంగు cycleలాగా
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 ♪
 కాదా ఓ కొత్త country
 స్నేహం కోసం ఖండాలు దాటి
 పెడదాం ఓ కొత్త party
 Friendship అంటూ మరి పేరు పెట్టి
 Date of birthని మార్చే వీలు ఉండదే
 మన journey endకి date ఉండదే
 నది మధ్యలో lifeనే giftగా feel అవుదాం
 ఆ gift-u ని ఇచ్చే friendతో కలిసి
 జీవితాన్ని enjoy చేద్దాం
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 ఉన్నది ఒకటే ज़िन्दगी
 చూసేద్దాం దాన్ని సంగతి
 

Audio Features

Song Details

Duration
03:46
Tempo
110 BPM

Share

More Songs by Sagar

Similar Songs