Yedho Yedho
3
views
Lyrics
ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పనంటోంది నా మౌనం ఉబికి వస్తుంటె సంతోషం అదిమి పెడుతోందే ఉక్రోషం తన వెనుక నేను నా వెనక తాను ఎంతవరకీ గాలి పయనం అడగదే ఉరికే ఈ వేగం ఏదో ఏదో ఏదో ఒప్పుకోనంది నా ప్రాణం అది ఏదో చెప్పనంటోంది నా మౌనం ముల్లుల బుగ్గను చిదిమిందా మెల్లగ సిగ్గును కదిపిందా వానల మనసును తడిపిందా వీణల తనువును తడిమిందా ముల్లుల బుగ్గను చిదిమిందా మెల్లగ సిగ్గును కదిపిందా వానల మనసును తడిపిందా వీణల తనవును తడిమిందా చిలిపి కబురు ఏం విందో వయసుకెమి తెలిసిందో చిలిపి కబురు ఏం విందో వయసుకెమి తెలిసిందో ఆద మరుపో, ఆటవిడుపో కొద్దిగా నిలబడి చూద్దాం ఆ క్షణంకంటె కుదరంటొంది నా ప్రాణం కాదంటె ఎదురు తిరిగింది నా హృదయం సాహిత్యం: సిరివెన్నెల: శశిరేఖ పరిణయం: విద్యాసాగర్: సైందవి
Audio Features
Song Details
- Duration
- 02:53
- Key
- 2
- Tempo
- 127 BPM