Ramavinodhi Vallabha

3 views

Lyrics

సమానమెవ్వరు నీకిల ఉమా రమణా పాహి పాహీ ఓయీ శ్రీచరణా
 రమా వినోది వల్లభా నమామి స్వర సుమాభారణా
 నాద సదనా శ్రుతిధనా అ అ అ
 రమా వినోది వల్లభా ఉమారమణ శ్రీ చరణా
 రమా వినోది వల్లభా ఉమారమణ శ్రీ చరణా
 నమామి నాదసదనా
 నమామి నాదసదనా శ్రుతిధనా స్వరసుమాభరణా పాహి పాహి
 రమా వినోది వల్లభా ఉమారమణ శ్రీ చరణా
 రమా వినోది వల్లభా
 ప్రాణగానమాలాపన చేసి స్వరసోపానములధిరోహించి
 ప్రాణగానమాలాపన చేసి స్వరసోపానములధిరోహించి
 ప్రణవ శిఖరిపై
 ప్రణవ శిఖరిపై నిను దరిశించీ
 చిదంబరాన_ హృదంబుజమ్మున_నీ పదాంబుజంబుల ధ్యానించీ
 శుభంకర_నవరసాంబులధారల ప్రభాతాభిషేకముల జేతురా
 పాహి పాహి పాహి పాహి
 రమా వినోది వల్లభా
 సా సరిమా రిమపా మపనీని ధీం ధీం నిసరి నిసరి తకిట
 సాసరిసా మరిసా సరిసా పమ ధీం ధీం మరిప మనిప
 తకతకిట సాసస రీరిరి ధీం తతక తఘుణు సాసస రీరిరి
 ధీంత సరిసరిస తకిట సరిసరిస తధిమి సరిసరిస
 సనిరీ సానీపాని తాంతతాం తకతాం సరిమరిసా పామపా
 సనిపా తధింగిణతోం తధింగిణతోం సారిసా సరిసా
 సరిమపమ రిమపనిప మపని సరిసా
 గమక గమనముల స్వరఘురులే జడల అడవిలో సురధునిగా
 మురిసి ముక్కనుల కదలికలె ముజ్జగాల సంగతుల గతులుగా
 రాగములే నాగాభరణములై.
 యోగములే వాగర్ధాకృతులై.
 కాలములే లీలా కరణములై.
 సామములే మధుగాంధర్వములై.
 గంగధరా శంకరా
 సంగీతసాకారా
 ఉమారమణా శ్రీ చరణా పాహి పాహి
 

Audio Features

Song Details

Duration
05:28
Tempo
174 BPM

Share

More Songs by Sriram Parthasarathy

Similar Songs