Yenti Yenti
3
views
Lyrics
అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేసానా అద్బుతం ఎదుటనున్నా చూపు తిప్పేసానా అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్నా విషములా చూసానా ♪ (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా) (నాకే తెలియని నిన్నే నేడు కలిసా) (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా) (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా) ♪ రా ఇలా రాజులా నన్నేలగా రాణిలా మది పిలిచెనుగా గీతనే దాటుతూ చొరవగా ఒక ప్రణయపు కావ్యము లిఖించ రామని మన ఇరువురి జత గీత గోవిందంలా (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా) (నాకే తెలియని నన్నే నేడు కలిసా) (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా) (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా) (సా ని స ప సా ని స) (సా ని స రి స ని స) (సా ని స ప సా ని స) (సా ని స రి స ని స) (గ గ ప గ రి గ గ ప గ గ ప గ రి) (రి గ ప రి గ ప రి రి గ ప రి గ సా ని స ప) (సా స ని స రి స ని స ని ప) (సా స ని స రి స ని స ని ప) (రి గ మ గ మ ప మ ప ద ప ద ని ద ని స రి) (ఏంటీ ఏంటీ ఏంటీ కొత్త వరసా) (నాకే తెలియని నన్నే నేడు కలిసా) (ఏంటీ ఏంటీ ఏంటీ వింత వరసా) (అంటూ నిన్నే అడిగా ఓసి మనసా)
Audio Features
Song Details
- Duration
- 03:19
- Key
- 2
- Tempo
- 75 BPM