Thiru Thiru Gananadha
3
views
Lyrics
తీరు తీరు గణనాధ ది ది ది థై తీరు తీరు గణనాధ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధ ది ది ది థై నీ వెలుగు పంచు ఆ తెలివి లో న కొలువై తీరు తీరు గణనాధ ది ది ది థై తీరు తీరు గణనాధ ది ది ది థై ♪ సా స ని స గ స స గ మ మా మ గ మ ప మ మ ప నీ పా ప మ ప ని స సా ని సా గ స నీ స ని పా ని ప మా ప మ సా స ని స గ స స గ మ మా మ గ మ ప మ మ ప నీ పా ప మ ప ని స సా ని ఆ చెవులారా వింటూనే ఎంత పాఠమైన Easyగ తల కెక్కే IQని ఇవ్వు కనులార చదివింది ఒకసారే ఐన కల్లోనూ మరిచిపోని memoryని ఇవ్వు చదివిన ప్రశ్నలనే పరీక్షలో రానివ్వు చదవని దేదైనా choiceలో పోనివ్వు ఒక్కొక్క దండానికి ఒక్కో mark పండివ్వు ఏ tension దారికి రాని ఏకాగ్రత నాకివ్వు Answersheet పైన ఆగిపోనీ Pen ఇవ్వు తీరు తీరు గణనాధ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధ ది ది ది థై తీరు తీరు గణనాధ ది ది ది థై ♪ తల స్నానం చేయకుండా పూజించాలంటూ నా వైపు కోపం గ చూస్తే ఒట్టు Shampoo తో పాటే చదివింది తుర్రు మంటూ Wash అయిపోతుందని నా sentimentu తలలె మార్చిన తండ్రిగారి కొడుకు మీరు మీరు తలుచుకుంటే మా తల రాతలు తారు మారు భారతం రాసిన చేతితో బతుకును దిద్దే బంగారు Paperలో photoలు ర్యాంకులెవ్వరడిగారు Pass mark లిచ్చి నిలబెట్టుకో నీ పేరు తీరు తీరు గణనాధ ది ది ది థై ఆశీర్వదించు ఆ చదువలమ్మ తోడై తీరు తీరు గణనాధ ది ది ది థై తీరు తీరు గణనాధ ది ది ది థై
Audio Features
Song Details
- Duration
- 03:26
- Key
- 7
- Tempo
- 159 BPM